Sunday, May 13, 2018
MAMUN SRUJIMCHINA DHAEVUMDU PRAANAM TELUGU LYRICS
1. మమున్ సృజించిన దేవుండు ప్రాణము నొసంగి యెప్పుడు కాపాడు మమ్మును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁడాయనన్.
2. పలువిధాలుగ బాధించు రోగముల్ పోఁగొట్టి మీఁదకు రాకుండఁ జేసెను సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁ డాయనన్.
3. దేవుండు మాత్రమే రక్షణ మార్గము ఆయత్తపఱచి చూపించె మాకును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁ డాయనన్.
4. మా నిత్యబాధలు వారించుకొరకుఁ దా సొంత పుత్రుని పంపెన్ సుప్రేమతో సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁ డాయనన్.
5. ఆనంద మొందుఁడి శ్రీ యేసు మోక్షము స్వసేవకాళికి అనుగ్రహించును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁ డాయనన్.
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment