Friday, May 11, 2018
SAARVAJAGATHIKI SMRAKSHKUDU TELUGU LYRICS
సార్వజగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే గాద ధారుణీ స్థలిని ధనధాన్యములనుఁ దొలి దానము తనకీయగరాదా ||సార్వజగతికి||
1. ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగ ఆదర్శముగాఁ మనకిడెగా ఆది సంభవుని కతి మోదంబున సేద్య ఫలంబులు తేవలదా ||సార్వజగతికి||
2. కానుకలీయరె మానితులారా కన్యకుమారుని భజియింపన్ మానవ పున్రుత్థాన మహిమలో మన ప్రథమ ఫలంబతడౌర ||సార్వజగతికి||
3. ఉభయజగాల సర్వోన్నతు డాయనే శుభకరు డన నొప్పును గాదె ప్రభుని పేర పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు యిటతేరె ||సార్వజగతికి||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment